వార్తలకు తిరిగి వెళ్లండి

మహాకవి గురజాడ అప్పారావు జయంతి వేడుకలు సోమవారం బొమ్మూరు కలెక్టరేట్‌లో ఘనంగా నిర్వహించారు. పీజీఆర్‌ఎస్ హాల్‌లో గురజాడ చిత్రపటానికి కలెక్టర్ కీర్తి చేకూరి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
సాహిత్యం ద్వారా సామాజిక చైతన్యం, సంస్కరణలకు గురజాడ కృషి చేశారని కలెక్టర్ గుర్తుచేశారు. ‘కన్యాశుల్కం’ రచనతో దురాచారాలను ప్రశ్నించారని పేర్కొన్నారు.
Comments
Loading comments...

