వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking
మహాకవి గురజాడ అప్పారావు సాహితీ ప్రస్థానానికి సాక్ష్యంగా నిలిచిన విజయనగరంలోని ఆయన చారిత్రక నివాసం నేటికీ ఆకర్షణగా నిలుస్తోంది. 150ఏళ్ల నాటి పెంకుటిల్లును ప్రభుత్వం రక్షిత స్మారక చిహ్నంగా గుర్తించింది.
ప్రస్తుతం ఇక్కడ గురజాడ ఉపయోగించిన వస్తువులు, డైరీలు, అరుదైన రచనలు భద్రపరచడంతోపాటు మ్యూజియం, లైబ్రరీగా కొనసాగుతోంది. ఆయన కళ్లజోడు, స్టాంప్, టేకుబల్ల ఇక్కడ చూడొచ్చు.
Comments
Loading comments...

