Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ భావితరాలకు స్ఫూర్తిదాత

Follow Udayam on Google
YS RAJ KUMAR PATNAIK Sep 21, 2026 1:28 PM విశాఖపట్నంGeneral
గురజాడ భావితరాలకు స్ఫూర్తిదాత - Udayam
విశాఖ కలెక్టరేట్‌లో సోమవారం ప్రముఖ కవి, రచయిత, సంఘ సంస్కర్త గురజాడ వెంకట అప్పారావు జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా రెవెన్యూ అధికారి ఎం. విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. డీఆర్వో ఎం. విశ్వేశ్వరనాయుడు మాట్లాడుతూ.. గురజాడ వెంకట అప్పారావు భావితరాలకు స్ఫూర్తిదాత అని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...