Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గురజాడ అప్పారావు ఘనంగా నివాళులు

Follow Udayam on Google
Mohammad Sep 21, 2026 5:54 PM అనంతపురంGeneral
గురజాడ అప్పారావు ఘనంగా నివాళులు - Udayam
కన్యాశుల్కం' నాటకం, 'దేశమంటే మట్టికాదోయ్.. దేశమంటే మనుషులోయ్' వంటి అభ్యుదయ భావాలు సమాజంపై ఎంతో ప్రభావం చూపాయని కోశాధికారి జేన్నే కుల్లాయి బాబు పేర్కొన్నారు. సోమవారం గుత్తి వెంచర్స్ భవనంలో గురజాడ అప్పారావు జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.

Comments

G
Loading comments...