Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరులో 9న స్కూల్ గేమ్స్ ఎంపికలు

Follow Udayam on Google
Anuroop Oct 07, 2026 10:19 AM గుంటూరుGeneral
గుంటూరులో 9న స్కూల్ గేమ్స్ ఎంపికలు - Udayam
ఈ నెల 9న అండర్-14, 17 స్కూల్ గేమ్స్ ఎంపికలు జరగనున్నాయి. గుంటూరు బీఆర్ స్టేడియంలో బ్యాడ్మింటన్, విద్యానగర్ ఇండియన్ షూటింగ్ అకాడమీలో షూటింగ్, వేజండ్ల హైస్కూల్లో వాలీబాల్ ఎంపికలు నిర్వహించనున్నారు. ఉదయం 9 గంటలకు ఆసక్తి ఉన్న క్రీడాకారులు ఆధార్ కార్డులతో సంబంధిత ఇన్‌చార్జులను సంప్రదించాలని స్కూల్ గేమ్స్ కార్యదర్శి వినయ్ కుమార్ సూచించారు.

Comments

G
Loading comments...