Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంటూరు మేయర్ రేస్లో ఉన్నది వీళ్లేనా

Follow Udayam on Google
Kumar Sep 21, 2026 9:10 AM గుంటూరుGeneral
గుంటూరు మేయర్ రేస్లో ఉన్నది వీళ్లేనా - Udayam
మంత్రి నారా లోకేశ్ గుంటూరు పర్యటన అనంతరం మేయర్ పదవి విషయంలో మరింత ఉత్కంఠ నెలకొంది. మేయర్ రేస్లో కోవెలమూడి రవీంద్ర, మాదల చైతన్య, డేగల ప్రభాకర్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇందులో పార్టీ విధేయులకు మాత్రమే ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని లోకేశ్ స్పష్టమైన సంకేతాలు ఇచ్చినట్లు సమాచారం. అదేవిధంగా అంతర్గత విభేదాలు పక్కన పెట్టి కూటమి అభ్యర్ధిని గెలిపించాలని నేతలను హెచ్చరించారని తెలుస్తోంది.

Comments

G
Loading comments...