Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుంతల మయంగా మారిన రహదారి

Follow Udayam on Google
Anjaneyulu Yadav Sep 21, 2026 8:57 PM నాగర్ కర్నూల్General
గుంతల మయంగా మారిన రహదారి - Udayam
తెలకపల్లి మండల కేంద్రం నుంచి నడిగడ్డ గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా మారింది. రోడ్డుపై ఏర్పడిన గుంతలతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. గుంతలను తప్పించేందుకు వాహనాలను పక్కకు మళ్లించాల్సి వస్తుండటంతో ప్రమాదాల ముప్పు పెరిగింది. అధికారులు వెంటనే స్పందించి రహదారికి మరమ్మతులు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు.

Comments

G
Loading comments...