Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గన్‌మెన్‌ అత్యుత్సాహం

Follow Udayam Digital on Google
రాజేష్ కుమార్ Aug 09, 2026 9:16 AM కృష్ణా జిల్లాఆంధ్రప్రదేశ్
గన్‌మెన్‌ అత్యుత్సాహం - Udayam Digital
గుంటూరులో అమరావతి చిత్రకళా వీధి ప్రారంభోత్సవంలో ఉప సభాపతి రఘురామకృష్ణరాజు గన్‌మెన్ అత్యుత్సాహం ప్రదర్శించారు. మంత్రి కందుల దుర్గేష్‌ను అడ్డుకోగా ప్రశ్నించిన జనసేన నేత బోనబోయిన శ్రీనివాస్‌యాదవ్‌పై దాడి చేశారు. ఈ ఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన శ్రీనివాసయాదవ్ ఆసుపత్రిలో చేరారు. కూటమి నాయకుల మధ్య జరిగిన ఈ వాగ్వాదం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

Comments

G
Loading comments...