Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుగ్గిళ్ల పాఠశాల పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:36 PM సిద్దిపేటGeneral
గుగ్గిళ్ల పాఠశాల పరిసరాల్లో స్వచ్ఛత కార్యక్రమం - Udayam
గుగ్గిళ్లలో ‘స్వచ్ఛత హి సేవ’ కార్యక్రమంలో భాగంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాల పరిసరాలను శుభ్రం చేశారు. పాఠశాల చుట్టూ పెరిగిన పిచ్చిగడ్డిని తొలగించారు. అనంతరం సర్పంచ్ గుగ్గిళ్ల మల్లయ్య, ఉపసర్పంచ్ దుగ్యాని లావణ్య విద్యార్థులకు పర్యావరణ పరిశుభ్రతపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...