Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గుడివాడలో పేదలకు ఎమ్మెల్యే వైద్య సాయం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 5:13 PM కృష్ణా జిల్లాGeneral
గుడివాడలో పేదలకు ఎమ్మెల్యే వైద్య సాయం - Udayam
గుడివాడలో 72 బాధిత కుటుంబాలకు ఎమ్మెల్యే వెనిగండ్ల రాము సోమవారం రూ.40 లక్షల CMRF చెక్కులను అందజేశారు. ప్రజా వేదిక కార్యాలయంలో ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. కష్టాల్లో ఉన్న ప్రజలకు ప్రభుత్వం అండగా ఉండేందుకు CMRF సాయం అందిస్తోందని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు సుమారు రూ.7.50 కోట్ల విలువైన చెక్కులు పంపిణీ చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...