వార్తలకు తిరిగి వెళ్లండి

గుడిపాల మండలంలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. గురువారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు 5,242 మంది ఓటు హక్కు వినియోగించుకోగా, 15.23 శాతం పోలింగ్ నమోదైంది.
ఓటు వేసిన వారిలో 2,776 మంది పురుషులు, 2,466 మంది మహిళలు ఉన్నారు. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాలకు ఓటర్లు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు.
Comments
Loading comments...

