వార్తలకు తిరిగి వెళ్లండి

అందరికీ నచ్చాలనే తపనతో తమ ఇష్టాలు, అభిప్రాయాలను పక్కన పెట్టే ప్రవర్తనా ధోరణినే ‘గుడ్ గర్ల్ సిండ్రోమ్’ అని మనస్తత్వ నిపుణులు పేర్కొంటున్నారు.
ఇతరులను నొప్పించలేక ‘నో’ చెప్పలేకపోవడం వల్ల మానసికంగా ఒత్తిడికి గురై బతుకును భారంగా మారుస్తుంటారు. ఈ సమస్య నుంచి బయటపడి తమని తాము గౌరవించుకుంటూ, సొంత నిర్ణయాలు తీసుకోవడం ఎంతో ముఖ్యమని నిపుణులు సూచిస్తున్నారు.
Comments
Loading comments...

