వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో తాగునీరు, వ్యవసాయం, విద్యుత్తు, పశుసంపద, భూగర్భ జలాలు, గ్రామీణ ఉపాధిపై ప్రత్యేక దృష్టి సారించాలని గుడిపల్లి ఎంఈవో శ్రీనివాస్, సర్పంచి వెలుగు సైదులు సూచించారు.
నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని, తక్కువ నీటితో పండే ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయాలని గ్రామస్థులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఫీల్డ్ అసిస్టెంట్ సక్రునాయక్, మేట్ యాదగిరి, గ్రామస్థులు పాల్గొన్నారు.
Comments
Loading comments...

