వార్తలకు తిరిగి వెళ్లండి

గట్టు ఆస్పిరేషనల్ బ్లాక్ ఫెలో పోస్టుకు అర్హులైన అభ్యర్థులకు నవంబర్ 3న రాత పరీక్ష నిర్వహించనున్నట్లు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ తెలిపారు. గద్వాల ప్రభుత్వ బాలుర పాఠశాలలో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు పరీక్ష జరుగుతుంది.
పరీక్ష 80 మార్కులకు ఉంటుంది. అభ్యర్థులు గంట ముందే చేరుకుని ఒరిజినల్ ఆధార్ కార్డు, జిరాక్స్ తీసుకురావాలి. అర్హుల జాబితా జిల్లా వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంది.
Comments
Loading comments...

