వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా గరివిడి పోలింగ్ కేంద్రం వద్ద జనసేన, వైకాపా నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ క్రమంలో ఇరువర్గాల నేతలు పరస్పరం తోసుకున్నారు.
జనసేన నాయకురాలిపై వైకాపా నేత దాడి చేసినట్లు సమాచారం. వైకాపా జడ్పీటీసీ అభ్యర్థి బొత్స పూజిత పోలింగ్ బూత్ వద్ద ఉన్న సమయంలోనే ఈ ఘటన జరిగింది.
Comments
Loading comments...

