వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకొల్లు మావుళ్లమ్మ పేట అంగన్‌వాడీ కేంద్రంలో గురువారం 9వ జాతీయ పోషణ్ మాసం-2026 ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నెల రోజుల పాటు ఐదు ప్రధాన అంశాలతో కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు సీడీపీవో ఎం. ఉమ తెలిపారు.
గర్భిణులు, బాలింతలకు ఆహార వైవిధ్యం, ప్రోటీన్లు, శిశు అభివృద్ధిపై సూపర్‌వైజర్ పి. సత్యవేణి అవగాహన కల్పించారు.
Comments
Loading comments...

