Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామసభల షెడ్యూల్ ముందుగా ప్రకటించాలని వినతి

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:41 PM ఏలూరుGeneral
గ్రామసభల షెడ్యూల్ ముందుగా ప్రకటించాలని వినతి - Udayam
జిల్లాలో అక్టోబర్ 3 నుంచి జరిగే గ్రామసభల షెడ్యూల్‌ను వారం రోజుల ముందుగా రూపొందించి, సక్రమంగా నిర్వహించాలని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక నాయకులు కోరారు. మండవల్లి పీజీఆర్ఎస్‌లో భాస్కరరావు, అప్పారావు, ఇతర సభ్యులు తహశీల్దార్ బాజీ సత్యనారాయణ, ఎంపీడీఓ రమణబాబుకు వినతిపత్రం ఇచ్చారు. గ్రామసభలకు అన్ని శాఖల అధికారులు హాజరుకావడం లేదని ఆరోపించారు.

Comments

G
Loading comments...