వార్తలకు తిరిగి వెళ్లండి

గ్రామపంచాయతీ ఉపసర్పంచ్ లకు చెక్కు పవర్ రద్దు చేయాలని గ్రామపంచాయతీ సర్పంచుల సంఘం తరఫున జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది.
గ్రామీణస్థాయిలో రాజకీయ పరిస్థితులవల్ల ఉపసర్పంచ్లు కీలకనిర్ణయాలను వ్యతిరేకిస్తూ జాప్యం చేయడంవలన ప్రశాంత వాతావరణంలో వున్న గ్రామాలు ఘర్షణ వాతావరణానికి గురై గ్రామాల అభివృద్ధి కుంటు పడుతుందని, గ్రామపంచాయతీలకు రావలసిన రాష్ట్ర ప్రభుత్వ నిధులను వెంటనే విడుదల చేయాలని కోరారు.
Comments
Loading comments...

