Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం

Follow Udayam on Google
విష్ణు వర్ధన్ Jul 02, 2026 10:26 AM హైదరాబాద్General
ఇందిరమ్మ ఇళ్లపై ప్రభుత్వం సంచలన నిర్ణయం - Udayam
తెలంగాణలో మొదటి విడత కింద మంజూరైన 2.50 లక్షల ఇందిరమ్మ ఇళ్లను సెప్టెంబర్ 17 నాటికి పూర్తి చేయాలని హౌసింగ్ శాఖను ప్రభుత్వం ఆదేశించింది. ఇక రెండో విడతలో పూరి గుడిసెలు ఉన్నవారికే తొలి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇప్పటికే 37 వేల దరఖాస్తులను సర్వే చేయగా 5 వేల మంది అర్హులుగా తేలారు.

Comments

G
Loading comments...