వార్తలకు తిరిగి వెళ్లండి

టీమ్‌ఇండియా బంగ్లాదేశ్ పర్యటనకు కేంద్ర ప్రభుత్వ అధికారిక అనుమతి కోసం ఎదురుచూస్తున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ప్రభుత్వం ఆమోదిస్తే సిరీస్‌కు విండో ఖరారు చేస్తామని పేర్కొన్నాయి.
బీసీసీఐ, బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు మధ్య సంబంధాలు బాగున్నాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అనుమతి లభిస్తే ఆగస్టు చివరి వారంలో భారత జట్టు బంగ్లాదేశ్ పర్యటనకు వెళ్లే అవకాశముందని తెలిపాయి.
Comments
Loading comments...

