వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీలంకతో జరుగుతున్న మూడో వన్డేలో ఇంగ్లండ్ 6 వికెట్ల నష్టానికి 355 పరుగులు చేయగా, బ్యాటర్ జో రూట్ ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగి చెత్త రికార్డు మూటగట్టుకున్నాడు.
ఈ క్యాలెండర్ ఇయర్‌లో ఇప్పటివరకు 12 సార్లు ఎల్బీగా వెనుదిరిగిన రూట్, గడిచిన దశాబ్ద కాలంలో ఈ ఫీట్ సాధించిన ఏకైక ఆటగాడిగా నిలిచాడు.
Comments
Loading comments...

