Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆసియా గేమ్స్ ఓటమి.. నిర్వాహకులపై సింధు మండిపాటు

Follow Udayam on Google
Shruthi Sep 27, 2026 9:57 PM జాతీయంక్రీడలు
ఆసియా గేమ్స్ ఓటమి.. నిర్వాహకులపై సింధు మండిపాటు - Udayam
ఆసియా క్రీడల్లో క్వార్టర్స్‌లో ఓడిన షట్లర్ పీవీ సింధు, సరైన విశ్రాంతి ఇవ్వకుండా అడ్డదిడ్డంగా షెడ్యూల్ రూపొందించిన నిర్వాహకులపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తమది రోబోల జీవితం కాదని, కనీస వసతులు, కెమెరా నిబంధనలు కూడా లేకపోవడం బాధాకరమని ఆమె ఆవేదన వెలిబుచ్చారు.

Comments

G
Loading comments...