వార్తలకు తిరిగి వెళ్లండి

తిరువనంతపురంలో భారత్‌తో జరుగుతున్న తొలి వన్డేలో విండీస్ ఓపెనర్ గ్రీవ్స్ (101) శతకంతో చెలరేగగా, నిర్ణీత ఓవర్లలో ఆ జట్టు 7 వికెట్లకు 295 పరుగులు చేసింది.
కుల్దీప్ యాదవ్ 4 వికెట్లతో మెరిసిన ఈ మ్యాచ్‌లో పంజాబ్ బ్యాటర్ నమన్ ధిర్ భారత్ తరఫున అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు.
Comments
Loading comments...

