వార్తలకు తిరిగి వెళ్లండి

ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో వన్డేలో సౌతాఫ్రికా కెప్టెన్ తెంబా బవుమా (103) అద్భుత సెంచరీతో మెరిశాడు.
డేవిడ్ మిల్లర్ (142) కూడా చెలరేగడంతో ప్రోటీస్ నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 360 పరుగుల భారీ స్కోరు సాధించింది.
Comments
Loading comments...

