వార్తలకు తిరిగి వెళ్లండి

రాజ్‌కోట్‌లో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి అనధికారిక టెస్టులో భారత బౌలర్ ఇషాన్ ఓం ఐదు వికెట్లతో చెలరేగడంతో ఆసీస్ 217 పరుగులకే ఆలౌటైంది.
తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత అండర్-19 జట్టు వికెట్ నష్టపోకుండా ఎనిమిది పరుగులు చేసింది.
Comments
Loading comments...

