Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొట్ట బ్యారేజీకి పోటెత్తిన వరద

Follow Udayam on Google
RAGHU SKLM Sep 13, 2026 3:01 PM శ్రీకాకుళంGeneral
గొట్ట బ్యారేజీకి పోటెత్తిన వరద - Udayam
హిరమండలం మండలంలోని గొట్ట బ్యారేజీకి వరద నీరు పోటెత్తింది. ఒరిస్సాలో కురిసిన భారీ వర్షాలతో వరద నీరు ఎక్కువగా చేరిందని డీఈ సరస్వతి తెలిపారు. ఆదివారం ఇన్ఫో 15,308 క్యూసెక్కులు ఉండగా నదిలోకి నీటిని తరలించారు. ఎడమ కాలువకు 1652, కుడి కాలువకు 660 క్యూసెక్కుల చొప్పున విడుదల చేస్తున్నారు. 18 గేట్లను 20 సెంటీమీటర్ల ఎత్తులో తెరిచారు.

Comments

G
Loading comments...