Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోపాలపురం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్

Follow Udayam on Google
Udayam Desk Sep 08, 2026 10:13 AM తూర్పుగోదావరి General
గోపాలపురం నిరుద్యోగ యువతకు గుడ్ న్యూస్ - Udayam
గోపాలపురం MPDO ఆఫీస్ ఆవరణలోని స్కిల్ హబ్‌లో నిరుద్యోగ యువతకు ఉచిత కంప్యూటర్ శిక్షణ ఇచ్చేందుకు తరగతులు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకుడు సత్య శ్రీనివాస్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ శిక్షణ అందిస్తున్నారు. టెన్త్, ఆపై అర్హత గలవారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు పేర్లను నమోదు చేసుకోవాలని ఆయన కోరారు.

Comments

G
Loading comments...