వార్తలకు తిరిగి వెళ్లండి

బొబ్బిలి మండలం చింతాడ నుంచి గొంగాడవలస గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా గోతులమయంగా మారింది. దీంతో చింతాడ, గొంగాడవలస, రెడ్డియ్య వలస గ్రామాల ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గోతుల కారణంగా వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలకు గురవుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. రహదారికి మరమ్మతులు చేయాలని గ్రామస్థులు కోరుతున్నారు.
Comments
Loading comments...

