Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోనెగండ్ల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు

Follow Udayam on Google
Anuroop Oct 15, 2026 11:23 AM కర్నూలుGeneral
గోనెగండ్ల సర్పంచ్ రిజర్వేషన్లు ఖరారు - Udayam
గోనెగండ్ల మండలంలోని సర్పంచ్ స్థానాల రిజర్వేషన్ల వివరాలను అధికారులు ప్రకటించారు. ఎస్సీ మహిళలకు బి.అగ్రహారం, గాజులదిన్నె, ఎస్సీ జనరల్‌కు నేరుడుప్పల, ఒంటేడుదిన్నె కేటాయించారు. అన్‌రిజర్వుడ్ మహిళలకు ఐదు, జనరల్‌కు ఐదు స్థానాలు దక్కాయి. బీసీ మహిళలకు ఎర్రబాడు, కైరవాడి, లింగందిన్నె, బీసీ జనరల్‌కు గోనెగండ్ల, కుర్నుర్, పుట్టపాశం కేటాయించారు.

Comments

G
Loading comments...