Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోగులదిన్నెలో చర్చి నిర్మాణ పనులకు శ్రీకారం

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 7:03 PM ప్రకాశం General
గోగులదిన్నెలో చర్చి నిర్మాణ పనులకు శ్రీకారం - Udayam
మార్కాపురం మండలం గోగులదిన్నెలో సుంకేసుల గ్రామస్థులకు కేటాయించిన లేఔట్‌లో నూతన చర్చి నిర్మాణానికి సోమవారం శంకుస్థాపన చేశారు. నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ సునీత, ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి, మత పెద్దలు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...