Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

వన్డే కెప్టెన్సీకి షాహిదీ గుడ్‌బై

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 22, 2026 1:00 PM జాతీయంక్రీడలు
వన్డే కెప్టెన్సీకి షాహిదీ గుడ్‌బై - Udayam
అఫ్గానిస్థాన్ వన్డే కెప్టెన్సీ పదవికి హష్మతుల్లా షాహిదీ రాజీనామా చేశారు. అయితే వన్డే జట్టులో ఆటగాడిగా కొనసాగుతానని స్పష్టం చేశారు. ఆయన సారథ్యంలోనే 2023 వన్డే ప్రపంచకప్‌లో ఇంగ్లాండ్, పాకిస్థాన్‌ వంటి జట్లపై అఫ్గాన్ సంచలన విజయాలు సాధించింది. జట్టు సాధించిన విజయాలన్నీ సహచరుల కృషి ఫలితమేనని, ఇప్పటివరకు సహకరించిన అందరికీ షాహిదీ ధన్యవాదాలు తెలిపారు.

Comments

G
Loading comments...