Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిలో మునిగి యువకుడి మృతి

Follow Udayam on Google
Harika Nov 05, 2026 1:24 PM మంచిర్యాలGeneral
మంచిర్యాల జిల్లాలోని దండేపల్లి మండలం గుడిరేవు వద్ద ఆదివాసీల పద్మల్ పూరీ కాకో అమ్మవారి ఉత్సవాల్లో విషాదం చోటుచేసుకుంది. గోదావరి నదిలో ప్రమాదవశాత్తు మునిగి మహారాష్ట్రకు చెందిన పెందూర్ దివాకర్ (30) మృతి చెందాడు. ఉత్సవాలకు వచ్చిన దివాకర్ నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడంతో విషాదం నెలకొంది.

Comments

G
Loading comments...