వార్తలకు తిరిగి వెళ్లండి

మహబూబాబాద్‌లో నిర్వహించిన 4వ ఇంటర్-డిస్ట్రిక్ట్ జూనియర్ ఉషు ఛాంపియన్‌షిప్‌లో గోదావరిఖనికి చెందిన సిగిరి శ్రావ్యాంజలి అండర్-60 కేజీల విభాగంలో స్వర్ణ పతకం సాధించారు.
దీంతో అక్టోబర్ 28 నుంచి చెన్నైలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఆమె ఎంపికయ్యారు. గోదావరిఖనికి చెందిన క్రీడాకారిణిని జిల్లా ఉషు సంఘం అధ్యక్షుడు రాజ్‌కుమార్, కార్యదర్శి కుమార్ తదితరులు అభినందించారు.
Comments
Loading comments...

