Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరి జలాలతో చెరువులు నింపుతాం: మంత్రి

Follow Udayam on Google
Madhu Sep 25, 2026 2:21 PM ములుగుGeneral
గోదావరి జలాలతో చెరువులు నింపుతాం: మంత్రి - Udayam
వెంకటాపూర్‌ మండల రైతుల సాగునీటి సమస్య పరిష్కారానికి అన్ని చెరువులను గోదావరి జలాలతో నింపేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్లు మంత్రి సీతక్క తెలిపారు. నల్లగుంటలో రూ.1.80 కోట్లతో చేపట్టిన సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. రెడ్డి కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తామని, ప్రతి నిరుపేదకు సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.

Comments

G
Loading comments...