Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గొల్లవిల్లిలో వైసీపీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ

Follow Udayam on Google
Anuroop Sep 21, 2026 3:22 PM కోనసీమGeneral
గొల్లవిల్లిలో వైసీపీ శ్రేణులకు ఐడీ కార్డుల పంపిణీ - Udayam
ఉప్పలగుప్తం మండలం గొల్లవిల్లి ఆడిటోరియంలో సోమవారం వైసీపీ నేతలు, కార్యకర్తలకు అమలాపురం అసెంబ్లీ కోఆర్డినేటర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలని, నియోజకవర్గ పటిష్టతకు సమష్టిగా కృషి చేయాలని ఆయన సూచించారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...