వార్తలకు తిరిగి వెళ్లండి

విశాఖ గాజువాకలో రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన నామాల ప్రభావతి ఒంటిపై ఉన్న బంగారు గొలుసు, ఉంగరాలు కనిపించకుండా పోయాయని కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మృతదేహాన్ని తరలించే సమయంలో లేదా మార్చురీలో ఆభరణాలు మాయమయ్యాయో విచారించాలని కోరారు. ఘటనపై సమగ్ర దర్యాప్తు చేయాలని నగర సీపీ ఆదేశించగా, పోలీసులు సంబంధిత సిబ్బందిని విచారిస్తున్నారు.
Comments
Loading comments...

