వార్తలకు తిరిగి వెళ్లండి

ఎల్‌నినో ప్రభావంతో నీటి వనరులు అడుగంటడంతో మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ మున్సిపల్ కార్పొరేషన్ గణేశ్ నిమజ్జనం కోసం సరికొత్త విధానాన్ని అమలు చేస్తోంది. నగరవ్యాప్తంగా విగ్రహాలను సేకరించి ప్రత్యేక హైడ్రాలిక్ ప్లాట్‌ఫామ్ ద్వారా వాటిని నీటిలోకి దించే ఏర్పాట్లు చేసింది.
మతపరమైన మనోభావాలు దెబ్బతినకుండా, పర్యావరణహితంగా ఈ ప్రక్రియను పూర్తి చేసేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.
Comments
Loading comments...

