వార్తలకు తిరిగి వెళ్లండి

ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంభల్ జిల్లా చందౌసీ పట్టణంలో వినాయక చవితి వేడుకల్లో భాగంగా స్థానిక ముస్లిం సమాజ ప్రతినిధులు సీతా మార్గంలోని గణేశుడికి రెండు క్వింటాళ్ల భారీ లడ్డూను భక్తిశ్రద్ధలతో అందజేశారు.
గత పాతికేళ్లుగా ఈ సాంప్రదాయాన్ని నిరంతరం కొనసాగిస్తున్నామని, ఇది సమాజంలో పరస్పర సోదరభావానికి, గొప్ప మత సామరస్యానికి సజీవ ప్రతీక అని నిర్వాహకులు తెలిపారు.
Comments
Loading comments...

