Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణపతి పూజ నుంచి వస్తూ.. ఇద్దరు మృతి

Follow Udayam on Google
SHRUTHI Sep 21, 2026 9:36 AM హైదరాబాద్General
గణపతి పూజ నుంచి వస్తూ.. ఇద్దరు మృతి - Udayam
కాప్రాలో గణపతి పూజకు వెళ్లి బైక్‌పై తిరిగి వస్తుండగా మట్టిదిబ్బను తప్పించబోయి కిందపడిన బీటెక్ విద్యార్థిని దీప్తికారెడ్డి (21), పదో తరగతి బాలుడు అమర్త్య (15)పై నుంచి టిప్పర్ లారీ దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందడంతో ఆ రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది.

Comments

G
Loading comments...