Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ విగ్రహ నిర్వాహకులకు సూచనలు అందించిన సీఐ

Follow Udayam on Google
Devender Bale Sep 21, 2026 6:20 PM జగిత్యాలGeneral
గణేష్ విగ్రహ నిర్వాహకులకు సూచనలు అందించిన సీఐ - Udayam
కొండాపూర్ లో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహాలను కోరుట్ల సీఐ కె.లక్ష్మీనారాయణ సోమవారం సందర్శించారు. నిమజ్జనం సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. నిమజ్జన సమయంలో డీజేలు వినియోగించరాదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని తెలిపారు. కార్యక్రమం ప్రశాంతంగా జరిగేందుకు గ్రామస్థులు, యువత పోలీసులకు సహకరించాలని కోరారు. ఎస్‌ఐ ఎం.శ్రీధర్‌రెడ్డి, సర్పంచ్ పాల్గొన్నారు.

Comments

G
Loading comments...