Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమర్జనానికి ఏర్పాట్లు

Follow Udayam on Google
babu varun Sep 21, 2026 5:48 PM రాజన్న సిరిసిల్లGeneral
గణేష్ నిమర్జనానికి ఏర్పాట్లు - Udayam
ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో గణేష్ నిమర్జనం ఏర్పాట్లను సర్పంచ్ నర్సింలు ఆధ్వర్యంలో సోమవారం పరిశీలించారు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గణేష్ మండపాల నిర్వాహకులు నిమర్జనం సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

Comments

G
Loading comments...