వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ విగ్రహాల నిమజ్జనం సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సీపీ సునీల్ దత్ సూచించారు. నిమజ్జనం కోసం ఏర్పాటు చేసిన నిర్దేశిత మార్గాల్లోనే ప్రయాణించాలని, ట్రాఫిక్ ఆంక్షలు, డైవర్షన్లను పాటిస్తూ పోలీసులకు పూర్తిగా సహకరించాలని తెలిపారు.
నిమజ్జన ఊరేగింపుల్లో అధిక వేగంతో వాహనాలు నడపడం, ప్రమాదకర విన్యా సాలు చేయడం మానుకోవాలని హెచ్చరించారు. డీజేలు, భారీ శబ్దాలకు దూరంగా ఉండాలన్నారు
Comments
Loading comments...

