వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జనం సందర్భంగా శాంతిభద్రతల పరిరక్షణకు ముందస్తు చర్యల్లో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్బులు తదితరాలు 22-09-2026 ఉదయం 6 గంటల నుంచి 23-09-2026 ఉదయం 6 గంటల వరకు మూసివేయబడతాయని సీపీ సాయి చైతన్య అన్నారు .
ప్రజలు పోలీసులకు సహకరించి నిమజ్జన వేడుకలను ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు .
Comments
Loading comments...

