Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన వాలంటీర్లు

Follow Udayam on Google
SHRUTHI Sep 09, 2026 9:32 AM హైదరాబాద్General
గణేష్ నిమజ్జన వాలంటీర్లు - Udayam
గణేష్ నిమజ్జన బందోబస్తులో యువత భాగస్వామ్యం అయ్యేందుకు హైదరాబాద్ సిటీ సెక్యూరిటీ కౌన్సిల్ అవకాశం కల్పించింది. ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకున్న వాలంటీర్లకు ట్రాఫిక్ నియంత్రణ, భద్రతా చర్యలపై శిక్షణ ఇచ్చి ప్రత్యేక సదుపాయాలు కల్పిస్తారు.

Comments

G
Loading comments...