Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే

Follow Udayam on Google
నిర్మల్ Sep 21, 2026 5:24 PM నిర్మల్General
గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రశాంతంగా జరుపుకోవాలి: ఎమ్మెల్యే - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంతంగా జరుపుకోవాలని బీజేఎల్పీ నేత, నిర్మల్ నియోజకవర్గ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని విశ్రాంత ఉద్యోగుల సంఘ భవనంలో గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో సోమవారం పట్టణంలోని గణేష్ మండపాల నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈనెల 24న నిమజ్జన శోభాయాత్ర జరగనుందని మండపాల నిర్వాహకులు ప్రశాంత వాతావరణంలో నిమజ్జనాన్ని జరుపుకోవాలన్నారు.

Comments

G
Loading comments...