Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి

Follow Udayam on Google
Sandeep Sep 25, 2026 3:08 PM నిర్మల్General
గణేష్ నిమజ్జన శోభాయాత్ర ప్రారంభించిన ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి - Udayam
నిర్మల్ జిల్లా కేంద్రంలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను బీజేఎల్పీ నేత, ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. స్థానిక బుధవార్ పేట్ ఏక్ నంబర్ వినాయకుని వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించారు. శోభాయాత్రను భక్తిశ్రద్ధలతో, ప్రశాంత వాతావరణంలో సజావుగా జరిగేలా అందరూ సహకరించాలని కోరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అవసరమైన ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు.

Comments

G
Loading comments...