వార్తలకు తిరిగి వెళ్లండి

Photo Gallery
నిర్మల్‌లో గణేష్ నిమజ్జన ఏర్పాట్లపై నిర్వహించిన ఉత్సవ కమిటీ సమావేశంలో ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి పాల్గొన్నారు. నిమజ్జనాన్ని ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు ముందస్తు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు.
భక్తులు, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలని, సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేయాలని కోరారు. సమావేశంలో కౌన్సిలర్లు, బీజేపీ నాయకులు, ఉత్సవ కమిటీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
Comments
Loading comments...




