Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్

Follow Udayam on Google
babu varun Sep 21, 2026 8:56 PM రాజన్న సిరిసిల్లGeneral
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు అరెస్ట్ - Udayam
గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పట్టుకున్నట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. వివరాల ప్రకారం మండలంలోని సముద్ర లింగాపూర్ శివారులో అక్రమంగా గంజాయి విక్రయిస్తున్న మణిశాంత్, బత్తిని సాయి ఇద్దరు వ్యక్తులు లను పట్టుకున్నట్లు తెలిపారు వారి వద్ద నుండి 60 గ్రాముల గంజాయి, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మాదకద్రవ్యాలు రవాణా చేసిన విక్రయించిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Comments

G
Loading comments...