Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

గంజాయి డ్రగ్స్‌ విషయంలో ఉపేక్షించేది లేదు ఎమ్మెల్యే హెచ్చరిక

Follow Udayam on Google
Raju Sep 29, 2026 10:51 PM నిజామాబాద్General
గంజాయి డ్రగ్స్‌ విషయంలో ఉపేక్షించేది లేదు ఎమ్మెల్యే హెచ్చరిక - Udayam
గంజాయి, మత్తు పదార్థాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య సలహాదారు బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి స్పష్టం చేశారు. గంజాయి వినియోగం, అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసు శాఖ మరింత కఠినంగా వ్యవహరించాలని సూచించారు యువత మత్తు పదార్థాలకు బానిసై తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దన్నారు యువతకు అవగాహన కల్పించేందుకు విస్తృతంగా కార్యక్రమాలు చేపట్టాలని బోధన్ పోలీసులకు సూచించారు

Comments

G
Loading comments...