వార్తలకు తిరిగి వెళ్లండి

ఒడిశా సరిహద్దు ప్రాంతాల మీదుగా జిల్లాలో గంజాయి అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. సరకును ఇతర ప్రాంతాలకు తరలించేందుకు అక్రమార్కులు లాడ్జిలను విడిది కేంద్రాలుగా మలుచుకుని రవాణా కొనసాగిస్తున్నారు.
పోలీసులు అప్పుడప్పుడే తనిఖీలు చేస్తుండటంతో అక్రమార్కులకు కలిసివస్తోంది. నిఘా పెంచామని, పట్టుబడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

